తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ మాజీ టిడిపి అధ్యక్షులు మరియు మాజీ 22వ వార్డ్ కౌన్సిలర్ అయిన ఎస్కే మసూద్ కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు.
Admin
తెలుగు వెలుగు టీవీ