తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదక దవ్యాలను అరికట్టి పోరాటంలో క్రియాశీల భాగస్వాములు అవుతానని , డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జీవనశైలి అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేసిన మణుగూరు మణుగూరు కోర్ట్ జడ్జి కంబపు సూరి రెడ్డి, డి.ఎస్.పి రవీందర్ రెడ్డి, సబ్ కలెక్టర్ సుమ,తాసిల్దార్ నరేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి, ఎస్సై మేడం ప్రసాద్, ఎస్సై రంజిత్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు, పౌరులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ