తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో ఆదివారం మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్య క్రమాలపై అధికారులతో సమీక్షలో పాల్గొంటారు.
Admin
తెలుగు వెలుగు టీవీ