తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడిగా మాలోతు శివ నాయక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ అన్నారు. గౌరవ అధ్యక్షుడిగా బర్మావత్ హరినాయక్, జిల్లా ఇన్చార్జిగా గుగులోతు చంద్ర నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ధరావత్ కాన్షిరామ్ నాయక్, ప్రధాన కార్య దర్శిగా విష్ణు నాయక్, మహిళా కమిటీ జిల్లా అధ్యక్షురాలుగా రుక్మిణి బాయితో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ