తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీ దేవిపల్లి మండలం శ్రీ నగర్ లో బతుకమ్మ ఘాట్ నిర్మాణానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి sk సాబీర్ భాష, మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కంచర్ల చంద్రశేఖర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కోనేరు పూర్ణచందర్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ