తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సౌత్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TGSPDCL) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని నియమించారు. కాగా భద్రాద్రి జిల్లాకు నూతన కలెక్టర్ గా నిజామాబాద్ అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న అంకిత్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ