తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : సీతారామ ప్రాజెక్టు సాగునీటిని భద్రాద్రి జిల్లా రైతాంగానికి అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన చలో పూసగూడెం నిరసన కార్యక్రమానికి వెళ్తున్న పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుతో పాటు జిల్లా నాయకులను మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను పాల్వంచ వద్ద అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమని అడ్డుకోవడం సరికాదన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ