తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు సోమవారం తెలిపారు. టేకులపల్లిలో మీ సేవ కేంద్రం నడుపుతున్న బోడ శ్రీధర్ టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన సైబర్ నెరగాళ్లు ఇతరులకు నగదు బదిలీ చేస్తే కమిషన్ ఇస్తామని చెప్పడంతో మండలానికి చెందిన 12 మంది యువకుల నకిలీ పత్రాలతో కరెంట్ అకౌంట్లను తెరిచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మొత్తం 8.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ