Wednesday, 04 November 2026 01:59:28 PM
# కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి.

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును కలిసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు

Date : 01 November 2025 05:16 PM Views : 650

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మికుల సమస్యలపై సుదీర్ఘ చర్చ శనివారం రోజు కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావును ఆయన క్యాంప్ కార్యాలయంలో గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు కలిసి కొత్తగూడెం ఏరియాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు, బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు ఏం ఎల్ ఏ కు ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు,ముఖ్యంగా వికె కోల్ మైన్ లో బొగ్గు వెలికితీత సింగరేణి కార్మికులుచే తియ్యాలి అని తెలిపారు,లేనిపక్షంలో సమస్య పరిష్కారానికి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు,అదేవిధంగా మెడికల్ ఇన్వాలిడిషన్ అయ్యి వారి వారసులకు ఉద్యోగం కోసం చాలాకాలంగా కార్మికులు ఎదురుచూస్తున్నారు అని తెలుపగా, వెంటనే స్పందించిన శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సింగరేణి సంస్థ చైర్మన్ ఎన్.బలరాం నాయక్ కి ఫోన్ చేసి సమస్యను వివరించి వెంటనే పరిష్కరించాలి అని కోరారు,సానుకూలంగా స్పందించిన చైర్మన్ డిపెండెంట్ నియామకాలు సమస్యను పరిష్కరిస్తానని మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులకు త్వరలోనే నియామకపాత్రాలు ఇస్తానని ఏం ఎల్ ఏ కి చెప్పడం జరిగింది,ఈ కార్యక్రమం లో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా,సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జీ.వీరాస్వామి,సహాయ కార్యదర్శి గట్టయ్య, వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు,ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు,శేషగిరిరావు, పిట్ కార్యదర్శులు హుమాయూన్, మధుకృష్ణ,కమల్, ఏం ఆర్ కే ప్రసాద్, సీనియర్ నాయకులు మెంగెన్ రవి, కోటి, బండారి మల్లయ్య, ఓంప్రకాష్, రమేష్,మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :