తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర నీటిపారుదల శాఖ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం (11-08-2024) ఉదయం ములకలపల్లి మండలం పూసు గూడెం పంప్ హౌస్, మరియు కమలాపురం పంప్ హౌస్ ట్రయల్ రన్ చేయుటకు రానున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ