తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 6(తెలుగు వెలుగు)జూలూరుపాడు మండల కేంద్రం లోని హైస్కూల్లో డా.బి.ఆర్.అంబేద్కర్ 68వ వర్ధంతిని సందర్బంగా పూలమాల వేసి,ఘనమైన నివాళ్లుఅర్పించిన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనరసయ్య , సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు అనంతరం వారు మాట్లాడుతూ ఒకరి జనణంఆ కుటుంబానికి సంతోషం డా.బి.ఆర్.అంబేద్కర్ జననం ప్రపంచమే సంతోషించే విధంగా,ప్రపంచ జీవన గమనానికి వెలుగు నింపిన మహనీయుడనిగా,ప్రపంచ మానవాళికి ఆదర్శప్రాయులని .భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ, క్రింది స్థాయి,అట్టడుగు వర్గాలకు ,అందించానికి కృషి చేసిన వారే,డా.బి.ఆర్.అంబేద్కర్ వారసులని ఈ సందర్భంగా తెలిపినారు.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి,అంబేద్కర్ 68వ వర్ధంతిని సందర్బంగా పూలమాల వేసి,ఘనమైన నివాళ్ల అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు మద్దిశెట్టి శ్రీనివాసరావు, సిపిఐ మండల సహాయ కార్యదర్శి sk చాంద్ పాషా, ఏఐటీయూసీ నాయకులు గార్లపాటి శివకృష్ణ, గార్లపాటి వీరభద్రం, ఎస్కే బుడెన్ పాషా, శివ, నరసింహారావు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ