తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టివిడని విక్రమార్కుడు లా ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మంత్రి తుమ్మల.నేడు కొత్తగూడెం లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రీ ఫిజిబులిటీసర్వే.గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వినతికి స్పందించిన కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఫీజిబిలిటీ సర్వేకు శ్రీకారం.నేడు జిల్లాలోని సుజాతనగర్, దమ్మపేట,పెనగడప,చాపరపల్లి లో ఫిజిబులిటీ స్టడీ చేయనున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.
Admin
తెలుగు వెలుగు టీవీ