తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టనున్న ఎస్ఐఆర్పై ప్రజలకు అవగాహన కల్పించే సదస్సు నిర్వహించాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మార్వో పుల్లయ్య కు కార్పొరేటర్లు వినతిపత్రం అందజేశారు. ఈ ప్రక్రియపై ప్రజల్లో స్పష్టత పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మునిగడప పద్మ, ఆకునూరి సుప్రియ, సుధాకర్ రాజు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ