Thursday, 14 May 2026 02:25:16 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

ఆశ డే సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన డాక్టర్ తుకారామ్ రాథోడ్

Date : 06 January 2026 06:03 PM Views : 291

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 06 జనవరి 2026 న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఈరోజు ఆశ డే సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పెనగడప, చంద్రుగొండ మరియు జూలూరుపాడు లను సందర్శించి ఆశలకు మరియు ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతూ.... అన్ని ఆరోగ్య కార్యక్రమం నందు నిర్దేశించిన టార్గెట్స్ ను అందుకోవడానికి కృషి చెయ్యాలి, అన్ని ఉప ఆరోగ్య కేంద్రాలను ప్రతి 2వ గురువారం పరిసరాలను పరిశుభ్రం చెయ్యాలి, మరియు అన్ని రికార్డులు అప్డేట్ చేసుకోవాలని, సమతుల్య ఆహారం మరియు ఆరోగ్య సూచనలు గురించి స్కూల్స్ మరియు కళాశాలలందు అవగాహన సదస్సులు నిర్వహించాలని ,అలాగే ఆరోగ్య కేంద్రాలందు అవగాహనా కార్నర్ ఏర్పాటు చెయ్యాలి,వైద్యాధికారులు అందరు తమ సిబ్బందికి ఇచ్చిన సర్కులర్ పైన అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఐరన్ సూకరోజ్ గర్భిణీ స్త్రీలకు అందించే విథానాన్ని పరిశీలించినారు. ఈ కార్యక్రమం నందు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ , డాక్టర్ నేహా ఆమరిన్, డాక్టర్ వెంకటప్రకాష్, డాక్టర్ తనూజా, డాక్టర్ వెంకటేశ్వర్లు, మెహన్ డి పి ఎం ఓ మరియు వైద్య సిబ్బంది ఆశలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :