తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి మెయిన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గండ్రాతి భాస్కర్ (ఎస్&పీసీ) డిపార్ట్మెంట్ కార్పొరేట్ విభాగంలో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న ఐఎన్టీయూసీ సభ్యులు ను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పరమార్శించారు. ఈ సందర్బంగా ఆసుపత్రి సూపెరడెంట్ సుజాత తో మాట్లాడి భాస్కర్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స గురించి వాకబు చేశారు. భాస్కర్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ