Thursday, 05 November 2026 11:37:27 PM
# ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన 15 రోజుల్లో పూర్తి చేయాలి: సీఈవో సుదర్శన్ రెడ్డి. # స్మశానవాటికల పరిశుభ్రతకు మేయర్ గణేష్ ఆదేశం. # గ్రాడ్యుయేట్ల ఓటు నమోదు ముమ్మరం చేయాలి: సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # మురుసు తుఫాన్‌ బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ డిమాండ్. # భద్రాద్రి కొత్తగూడెంలో ఐఎఫ్‌ఎంఐఎస్ జిల్లా స్థాయి శిక్షణ విజయవంతం. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిరుద్యోగులకు సువర్ణావకాశం: భారత్ హ్యుందాయ్‌లో ఉద్యోగాల భర్తీకి శనివారం ఇంటర్వ్యూలు! # శాశ్వత పనులతో జిల్లాను మోడల్‌గా నిలపాలి: మంత్రి తుమ్మల. # తుపాను నష్టంపై మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష. # తుఫాను నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలి: సీపీఐ డిమాండ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా . # బేతుపల్లి చెరువు వరదల్లో చిక్కుకున్న 19 మంది సురక్షితం. # సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు

GMPS ఏర్పిటై 30సం కాలంలో సంఘంలో పని చేస్తూ చనిపోయిన వారిని కుటుంబాలను కలుసుకుంటూ GMPS అమర వీరుల స్పూర్తి యాత్ర

Date : 09 July 2026 06:06 PM Views : 198

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలై 11న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యాత్ర ను జయప్రదం చేయండి : GMPS జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు సుజాతనగర్ మండలం గరిబ్ పేట గ్రామంలో గొర్రెల మేకల కాపర్లతో మర్రి మల్లిఖార్జునరావు అధ్యక్షతన సమావేశం లో మాట్లాడుతున్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాట్రాల తిరుపతిరావు మాట్లాడుతు జిఎంపిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జీఎంపిఎస్ ఏర్పాటై 30సం,, కాలంలో పనిచేసే చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకుంటూ అమర వీరుల స్ఫూర్తి యాత్ర జిల్లాల వారిగా తిరుగుకుంటూ యాత్ర మన జిల్లాలోకి యాత్ర జూలై 11వ తేదీన వస్తా ఉంది కావున యాత్రను జయప్రదం చేయాలని మన జిల్లాలో సంఘంలో పనిచేస్తూ చనిపోయినవారిని కలుస్తుంది అమరజీవి,కాసాని ఐలయ్య గారు జి.ఎం.పి.ఎస్ రాష్ట్ర సలహాదారులుగా పని చనిపోయినారు అమరజీవి, బండారి వెంకటేశ్వర్లు సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేసే చనిపోయినారు అమరజీవి,కొంపెల్లి ఐలయ్య గారు మండల అధ్యక్షులుగా పనిచేస్తూ చనిపోయినారు వారి కుటుంబాలను కలిసి చనిపోయిన వారికి జోహార్లు అర్పిస్తూ ఈ యొక్క అమరవీరుల స్ఫూర్తి యాత్ర మన జిల్లాలో ముగిస్తుంది కావున మన జిల్లాలో ఉన్న గొర్రెల మేకల పెంపకదారుల సంఘం కార్యకర్తలు నాయకులు అందరూ సుజాతనగర్ జూలై 11 సాయంత్రం అమరజీవి కామ్రేడ్ కాసాని ఐలయ్య గారి స్థూపం వద్ద జరిగే ముగింపు సభలో పాల్గొనవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గరిబ్ పేట గ్రామ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం నాయకులు మర్రి మురళీకృష్ణ,జక్కుల రాజు,కట్టబోయిన లింగయ్య, సాయి,కళ్యాణ్, కసనబోయిన చిరు, రెడ్డిబోయిన నరేష్, మర్రి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :