Saturday, 18 April 2026 07:44:52 PM
# చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్. # ఐదు గ్రామపంచాయతీల కోసం సమరభేరి - సోమవారం భద్రాచలంలో భారీ సభ - హాజరుకానున్న రేణుకా చౌదరి. # అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల.

Date : 18 April 2026 06:13 PM Views : 19

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఆయుష్‌లో... హోమియో వైద్యం హుష్..!ప్రజల్లో ఆదరణ కోల్పోతున్న చంద్రుగొండలోని ఆయుష్ విభాగం.మందులకే పరిమితమైన వైనం. ఒకప్పుడు రోగులతో కిటకిటలాడిన చంద్రుగొండలోని హోమియో వైద్యశాల డాక్టర్ లేక, రోగులు రాక, క్రమంగా ప్రజల్లో ఆదరణ కోల్పోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఆరు నెలలుగా ఇక్కడి వైద్యశాలలో వైద్యుడి నియామకం జరగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. హోమియో వైద్యం పట్ల నమ్మకంతో సుదూర ప్రాంతాలనుండి వచ్చే రోగులకు కేవలం మందులతో వెనక్కి పంపడం పట్ల సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది. మండలంతో పాటు సుదూర ప్రాంతాలనుండి నిత్యం వందమందికి పైగా పేషెంట్లు వివిధ సమస్యలతో బాధపడుతూ వచ్చేవారు. సమస్యకు సరైన మందులు దొరకడంతో వేలాదిమంది రోగులలో హోమియో వైద్యం నమ్మకాన్ని చురగొంది. అంతటి ఆదరణ పొందిన వైద్య సేవలు నెలల తరబడి స్తంభించి పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే వైద్యుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :