తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విజయదశమి ఉత్సవాల్లో భాగంగా శనివారం రోజున స్థానిక గాజులరాజం బస్తీ లో 35 వ వార్డ్ కౌన్సిలర్ బండారి రుక్మంగధర్ ఆధ్వర్యంలో శమీ పూజ ను వైభవంగా నిర్వహించారు, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు అందాలని విజయం సిద్దించాలని కోరుకుంటూ పూజ నిర్వహించాం అని తెలిపారు. బస్తివాసులు పూజలో పాల్గొని జమ్మి పంచుకుంటూ ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ