తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ శ్రీ శ్రీ వేంకటాద్రి దేవాలయం ఆవరణ, వెంకటగిరి గుట్ట పై ,కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ప్రకృతి హరిత దీక్షలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న యెల్దండి.పూర్ణ చందర్ రావు వేంకటేశ్వర స్వామి వారి భక్తులు ఆలయ గౌరవ సభ్యులు పాల్గొని మొదటి మొక్కని నాటి మొక్కల రాజశేఖర్ కృషి చేస్తున్న టువంటి ప్రకృతి సేవలను వారు అభినందించారు ఈ యొక్క గుట్టపైన ఎన్నో రకాల మొక్కలు క్రితం లో వీరు పెట్టారు అని ఈ గుట్ట పై పచ్చదనం కొరకు ఆహ్లాదకరానికి ఎంతో కృషి చేస్తున్నారని మొక్కల రాజశేఖర్ ను అభినందించారు
Admin
తెలుగు వెలుగు టీవీ