తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ లో ఆధార్ సేవా కేంద్రంను నేటి నుండి ప్రారంభిస్తున్నట్లు కొత్తగూడెం పోస్ట్ మాస్టర్ ఎన్ వి ఎల్ ప్రసన్న తెలియజేశారు.. కావున ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆధార్ కార్డు లలో తప్పుల సవరణలు, కొత్త ఆధార్ కార్డులను నమోదు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సవరణకు రుసుము రూ.50/~నుండి 100/~వరకు చెల్లించాలని తెలియజేశారు.. పోస్ట్ ఆఫీస్ పని చేయు సమయములలో మాత్రమే పని చేస్తుందని తెలియజేశారు..
Admin
తెలుగు వెలుగు టీవీ