Wednesday, 16 September 2026 06:52:38 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

వాడి వేడిగా జరిగిన గూడెం కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం. ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన 16 వ డివిజన్ కార్పొరేటర్ పద్మ.

Date : 06 August 2026 11:26 AM Views : 454

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వాడి వేడిగా జరిగిన గూడెం కార్పొరేషన్ జనరల్ బాడీ సమావేశం. ప్రజా సమస్యలపై అధికారులను నిలదీసిన 16 వ డివిజన్ కార్పొరేటర్ పద్మ. ఎజెండాలోని 30 అంశాలపై వాడి వేడి చర్చ. ఎజెండాపై చర్చను వాయిదా వేయాలని స్వ పక్షంలోని విపక్ష కాంగ్రెస్.ఎజెండాను వాయిదా వేయడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు, మీకు నచ్చని అంశాలుంటే వాటిపై ఎన్నిక పెట్టండి.అన్నిటిపై ఎన్నిక పెట్టాలంటే ప్రతి నెల జరిగే ఎజెండాలోని అన్ని అంశాలపై ఎన్నిక పెట్టాల్సి ఉంటుందని కాంగ్రెస్ ప్రతివాదులను ప్రశ్నించిన 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ.ఆమె మాటకు అడ్డుపడిన కాంగ్రెస్ కార్పొరేటర్లకు, సిపిఐ కార్పొరేటర్లకు వాగ్వివాదం. శానిటేషన్ అస్తవ్యస్తానికి శానిటేషన్ ఎస్సై పోస్టును భర్తీ చేయకపోవడమే కారణం. శానిటేషన్ ఎస్సై పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని పట్టు పట్టిన కార్పొరేటర్ మునిగడప పద్మ. 16వ డివిజన్లోని పాత సింగరేణి సూపర్ మార్కెట్ ఏరియాలో నూతన భవన నిర్మాణం కీ నిధులు కేటాయించాలని కౌన్సిల్లో ప్రస్తావించిన మునిగడప పద్మ.రామవరం రోడ్లపై ప్రమాదాలకు కారణమవుతున్న ఆవులను బందెల (గోశాల ) దొడ్డికి తరలించడంలో మున్సిపల్ అధికారులు విఫలమవుతున్నారని, తక్షణమే వాటి గోశాలలో పెట్టాలని అలాగే డివిజన్లోని రిపేర్ లో ఉన్న బోర్ను బాగు చేయాలని అధికారులను కోరిన మునిగడప పద్మ.ఎజెండాలోని పదో అంశంపై కార్పొరేటర్ పద్మ మాట్లాడుతూ రామవరం యు పి ఎచ్ లో ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టాలని కమీషనర్ ను కోరడం జరిగింది. మేయర్ మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో 30 అంశాలపై చర్చ జరిగి 18వ అంశం మినహాయించి 29 అంశాలను ఆమోదించడం జరిగింది.మూడ్ గణేష్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డి ఈ నరేష్ రెడ్డి, మరియు అధికారులు, సిపిఐ, కాంగ్రెస్, టిఆర్ఎస్, సీపీఎం, బిజెపి, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :