Thursday, 17 September 2026 11:49:53 AM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సైనికుడి చేతుల మీదుగా త్రివర్ణ పతాకం..

Date : 15 August 2026 03:09 PM Views : 105

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం విలేఖరుల వినూత్న సెల్యూట్ వీఐపీ సంస్కృతికి భిన్నంగా.. దేశ రక్షకుడికి గౌరవం... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొత్తగూడెం విలేఖరులు ప్రత్యేక సందేశాన్ని చాటిచెప్పారు. ఆగస్టు 15న కొత్తగూడెం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన జాతీయ పతాక కార్యక్రమంలో పలు కీలక సైనిక ఆపరేషన్లతో పాటు అబ్దుల్ కలాంకు పర్సనల్ టీంలో పాల్గొన్న రిటైర్డ్ ఆర్మీ అధికారి మెరైన్ కమాండ్ ఫోర్సుకు చెందిన కొత్తగూడెం బిడ్డ వేముల సతీష్ కుమార్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మెరైన్ కమాండ్ ఫోర్సులో తెలంగాణ నుంచి నలుగురు ఉండగా అందులో మన కొత్తగూడెం జిల్లా నుంచి ఏకైక వ్యక్తి సతీష్ కావడం మన గర్వకారణం. దేశ సరిహద్దుల్లో సేవలందించిన మాజీ సైనికుడిని స్వాతంత్ర్య వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవించడం కొత్తగూడెం ప్రెస్ క్లబ్బులో కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా వీఐపీలకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలకు భిన్నంగా, దేశం కోసం సేవ చేసిన సైనికుడికి గౌరవం ఇవ్వాలనే నిర్ణయాన్ని విలేఖరులు తీసుకున్నారు. సైనికుడి చేతిలో జెండా.. బలమైన సందేశం.... స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగాలు చేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ సరిహద్దులను కాపాడేందుకు సైనికులు నిరంతరం సేవలందిస్తున్నారు. అలాంటి సైనికుడి చేతుల మీదుగా జాతీయ పతాకాన్ని ఎగురవేయించడం ద్వారా ఆయన సేవలకు గౌరవం తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలాపన నిర్వహించి, దేశ రక్షణలో సేవలందించిన సైనికులకు, అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ ప్రోగ్రాంలో సీనియర్ రిపోర్టర్లు మోటమర్రి రామకృష్ణ, లోగాని శ్రీనివాస్, వెలుగు స్టాఫ్ రిపోర్టర్ పోతు రాజేందర్, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ కృష్ణ గోవింద్, జనం సాక్షి స్టాఫ్ రిపోర్టర్ ఇమంది ఉదయ్ కుమార్, తెలంగాణ వాణి స్టాఫ్ రిపోర్టర్ అఫ్జల్ పఠాన్, విలేకరులు ఎర్ర ఈశ్వర్, జునుమాల రమేష్, కృష్ణారావు, కలాం, కృష్ణంరాజు, సురేష్వంత్ పండుగ , రామకృష్ణ ,దశరథ్ రజువా, ప్రభాకర్ రెడ్డి, రాజేష్, హుస్సేన్, చాంద్, లింగయ్య, జంపన్న ఇంకా ఏమైనా పేర్లు యాడ్ చేయగలను ఉంటే యాడ్ చేయగలరు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :