Wednesday, 04 November 2026 04:31:28 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా ఆటో ర్యాలీ, అనంతరం రక్త దానం చేసిన ఆటో డ్రైవర్లు

Date : 01 August 2025 07:16 PM Views : 1083

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల ప్రధాన రహదారిపై ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ ఆటో డ్రైవర్ల యూనియన్(టీఏడీయు) ఆధ్వర్యంలో భారీగా ఆటో ర్యాలీ నిర్వహించారు చండ్రుగొండ కూడలి నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అనంతరం జూలూరుపాడు ఆటో డ్రైవర్లు రక్త దాన శిబిరాన్ని ఎర్పాటు చేసి స్వచ్ఛంద ఆటో డ్రైవర్లు,యూనియన్ నాయకులు రక్త దానం చేశారు,ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం రోజున క్రమశిక్షణతో చాలా గొప్పగా జరుపుకున్నామన్నారు రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయమైన స్థితిలో ఉన్నదన్నారు ఫ్రీ బస్సు ప్రయాణం వల్లన ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారన్నారు కొందరు ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా ఉంటున్నామని అన్నారు ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 12 వేల రూపాయలు తక్షణమే అమలు చెయ్యాలని కోరారు ,తెలంగాణ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :