తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఇల్లందు : ఇల్లందులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మధిరకు చెందిన మేకల సీత మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. బుడబుక్కల వర్గానికి చెందిన నాగేశ్వరరావు, వెంకటేష్, సీత ఓ పని నిమిత్తం ఇల్లందు వెళ్లారు. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో సీత మృతి చెందింది. అటు మిగిలిన ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. సీత మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
Admin
తెలుగు వెలుగు టీవీ