Friday, 18 September 2026 04:17:57 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

మఫ్టీ లో ఆకతాయిలను పట్టుకున్న వన్ టౌన్ సిఐ కరుణాకర్

Date : 09 August 2024 05:56 PM Views : 1102

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలు సమాచారం అందడంతో గర్ల్స్ హాస్టళ్ల వద్ద నిఘా టూ వీలర్ పై వెంబడించి పట్టుకున్న సీఐ అభినందిస్తున్న స్థానిక ప్రజలు విద్యార్థినులను ఆకతాయిలు వెంబడించి వేధిస్తున్నారని సమాచారం అందుకున్న వన్టౌన్ సిఐ కరుణాకర్ మఫ్టీ లో వారిని పట్టుకున్నారు.

ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్, ఎస్టీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ సమీపంలో మఫ్టీలో తిరుగుతూ ఆరుగురు ఆకతాయిలను చేజ్ చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.దీంతో విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు. వన్టౌన్ సిఐ కరుణాకర్ సామాన్యుడిలా వచ్చి ఆకతాయిలను అదుపు చేసేందుకు వారిని పట్టుకోవడం అభినందనీయమని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏ పవర్ హౌస్ బస్తి,బూడిది గడ్డ ఏరియాలలో సాయంత్రం కాలేజీలు విడిచి పెట్టే సమయంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరడంతో వన్ టౌన్ సిఐ కరుణాకర్ ప్రత్యేక నిఘా పెట్టి వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుకున్న ఆకతాయిలను స్టేషన్ కు తరలించి వారికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :