తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి శుక్రవారం భద్రాద్రి జిల్లాలో పర్య టించనున్నట్లు పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్చార్జి తంబూరు దయాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు సుజాతనగర్ మండలంలో, సాయంత్రం 4:30 కు కొత్తగూడెం పట్టణంలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ