తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సొసైటీ కార్యా లయంలో మంగళవారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ మండే వీర హనుమంతరావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు బండి అమృత రావు, విజయ కుమారి, రామచందర్రావు, వెంకటేశ్వరరావు, సొసైటీ సెక్రటరీ సాంబయ్య పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ