తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి సంస్థ నిర్వహించిన 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రకాశం స్టేడియం లో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గుర్తింపు సంఘం ఎఐటియుసి జనరల్ సెక్రటరీ కొరిమి రాజ్ కుమార్ , సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ , కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి, క్రిస్టోపార్ రాము,బండారి మల్లయ్య, చారి, నాగయ్య,అనంతలక్ష్మి, మరియు యూనియన్ నాయకులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ