Tuesday, 03 November 2026 11:44:31 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష.కొత్తగూడెం పట్టణం లో GO 76ను వెంటనే అమలు చేయాలి.

Date : 03 September 2026 08:14 PM Views : 229

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణం లో GO : 76ను వెంటనే అమలు చేయాలి.బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష.పట్టణం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం దగ్గర బస్టాండ్ సెంటర్లో GO : 76ను వెంటనే అమలు చేసి, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ వద్ద ఒకరోజు నిరసన దీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇప్పటికైనా స్పందించాలని స్పందించాలని జీవో నెంబర్ 76 అర్హులైన పేదలందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలని పలికారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా మొద్దు నిద్రలో ఉన్న ఎమ్మెల్యే వెంటనే మేల్కొని, నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.ముందుగా కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేసిన అనంతరం ఢిల్లీలో బీజేపీపై పోరాటాలు చేయాలని పట్టణ అధ్యక్షులు శీలం విద్యాసాగర్ సూచించారు. ప్రజలకు సంబంధించిన GO : 76ను వెంటనే అమలు చేయాలని, అర్హులైన పేదలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ నిరసన దీక్షలో జిల్లా నాయకులు సీతారాముల నాయక్, ఆకుల నాగేశ్వరరావు గౌడ్, పోనీశెట్టి వెంకటేశ్వర్లు, నోముల రమేష్,రాయుడు నాగేశ్వరరావు,ఆదిమూల రాములు,కనుకుంట్ల రాజమౌళి, భూఖ్య రాజేష్,తెలంగాణ క్రాంతి,సంపత్ గౌడ్,తెల్లం. నర్సింహా రావు మాలోత్ గాంధీ, కొత్తూరు శ్రీనివాస్, నరసింహారావు దొర , మహిళా నాయకురాలు భూక్యా పూర్ణ,అలివేలు,బొందుగుల యామిని, హాసిని,పట్టణ ప్రధాన కార్యదర్శిలు చంద్రగిరి రమేష్, కలంకార రాజశేఖర్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ , భాస్కర్ గౌడ్,రవి,గిరి నరసింహులుతదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :