తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 20 (తెలుగు వెలుగు) : అన్నపురెడ్డిపల్లి నూతన తహశీల్దార్ గా పుల్లారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ములకలపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనను అన్నపురెడ్డిపల్లికి బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు వెలువరించారు. నూతన తహశీల్దార్ కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు
Admin
తెలుగు వెలుగు టీవీ