తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రామవరం 7 నెంబర్ బజార్ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో పేదవారికి మహిళలకు, పురుషులకి దుప్పట్లు వితరణ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం బిజెపి సీనియర్ నేత కొదమసింహం పాండురంగచార్యులు, హిందూ వాది యెల్దండి పూర్ణచందర్రావు, శ్రీ విజయ విజ్ఞేశ్వర స్వామి కమిటీ మెంబర్లు రెడ్డి బ్రదర్స్, దుబ్బాక దుబాసి శ్రీనివాస్, కే సతీష్, ఎం శ్రీనివాస్, మోహన్, వినయ్, ట యూబు, రఫీ, కొత్తూరు రాజశేఖర్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ