తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం యస్.సి.బి నగర్ శ్రీ వరసిద్ధి వినాయకస్వామి మహా అన్న సంతర్పణ మహోత్సవ కార్యక్రమము ఏర్పాట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా చుంచుపల్లి మండల సర్కిల్ సి.ఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్ గడ్డం ప్రవీణ్ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమములో సి.ఐ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్న దానం మిన్న భగవంతుడు సన్నిధానం లో ఈ మహా ప్రసాదం తినడం అదృష్టం అని ఆ వినాయకుడు దయ అందరి పై ఉండాలని కోరుకున్న వారికి కొంగుబంగారమై కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని సిఐ తెలిపారు. అనంతరం భక్తులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కే.యన్.ఆర్ యూత్ నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ