Sunday, 01 March 2026 06:06:14 PM
# పీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి. # జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు చదివి సింగరేణి కాలరీస్ లో assistant engineer Singareni calories గా ఉద్యోగం సంపాదించిన బానోత్ నరేష్ # శ్రీరామనవమి ఉత్సవాలకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. పదవీ విరమణ పొందిన ఎస్బి ఎస్సై సూర్యనారాయణను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # సంత్ సేవాలాల్ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ . # తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్–2026 ఆవిష్కరణ. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్‌గా అంకిత్ ఐఏఎస్ పదవీ బాధ్యతలు స్వీకరణ. # రూ.2 కోట్ల గంజాయి పట్టివేత. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా అంకిత్. # జిల్లా కలెక్టర్ బదిలీ. # తొలి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహణ – అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్. # జాతీయ పంచాయతీ అవార్డుల పోటీలో సీతంపేట గ్రామం ఎంపిక – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి నేరస్తులకు శిక్ష పడే విధంగా అధికారులందరూ కృషి చేయాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ ని ఘనంగా సన్మానించిన సిపిఐ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్. # డివిజన్ ప్రజల ఆదరాభిమానాలకు రుణపడి ఉంటాం.16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ # మేయర్‌ను కలిసిన ప్రకృతి ప్రేమికులు. # సీఎం కప్ విజయాలు జిల్లాకు గర్వకారణం – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. # 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. # పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు పూర్తిగా కల్పించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణ రావు. # 28న జరుగు ఐ.ఎల్.పీ.ఏ రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చెయండి. బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్కీనేని సత్యనారాయణ.

రక్తదానం చేసిన రాజేందర్ సేవా సమితి సభ్యుడు రోహిత్

Date : 26 February 2026 03:35 PM Views : 131

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్న గిరిజన మహిళ సుజాత కు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దాతలను సంప్రదించింది. స్పందించిన రాజేందర్ సేవా సమితి సభ్యుడు రోహిత్ గురువారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పాజిటివ్ రక్తాన్నిదానం చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ సేవా సమితి అధ్యక్షుడు యెర్రా సర్వేష్ మాట్లాడుతూ ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అనేక మందికి రాజేందర్ సేవా సమితి సభ్యులు రక్తదానం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పాజిటివ్ రక్తాన్ని దానం చేసిన రోహిత్ ను అభినందించారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :