తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు సమీపం లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఇల్లందు నుండి కొత్తగూడెం వస్తున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వస్తుండగా కొత్తగూడెం దగ్గరలోతు వాగు అనే గ్రామం వద్ద ఎనక నుండి వస్తున్నటువంటి ఇసుక లారీలు అతివేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొనడం జరిగినది అందులో ఉన్న ప్రయాణికులు భయభ్రాంతులకు గురై ప్రాణప్రయాణం నుంచి బయటపడరు ఒక చిన్న పిల్ల మాత్రానికి చాలా సీరియస్ గా ఉందని చెప్పి చెప్పటం తో వెంటనే స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇసుక లారీల వలన ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించడం జరుగుతుంది అతివేగంగా ఇసుక ట్రిప్పులు వేస్తున్నటువంటి ఈ యొక్క లారీ కాంట్రాక్టులు ఎక్కువ ట్రిప్పులు వేసుకోవాలనే ఉద్దేశంతో డ్రైవర్లకి పోటీ పెట్టడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని స్థానికులు, ప్రయాణికులు ఆవేశం వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ