తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 10 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం నందు జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు లేళ్ళ వెంకటరెడ్డి మరియు జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి , ఎస్సై రవి లు టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆటలు మానసిక ఉల్లాసాన్ని , ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు . ఈ కార్యక్రమంలోజూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ మరియు క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ