తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వాపురం : భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం చింతిరాలగూడెం గ్రామానికి చెందిన యువకుడు హర్షవర్ధన్ ఇటీవల మల్లెలమడుగు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షవర్ధన్ బుధవారం మృతిచెందాడు. యువకుడు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ