తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం 32 వ వార్డు లోని చిన్న బజార్ లో సిమెంట్ కాంక్రెట్ రోడ్డు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె సాబీర్ పాషా, ఆబిద్ , మోరిశెట్టి భవాని ప్రసాద్, వార్డ్ కౌన్సిలర్ కంభంపాటి దుర్గాప్రసాద్, పల్లపోతు సాయి, లక్ష్మణ్ అగర్వాల్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ