తెలుగు వెలుగు టీవీ - వార్తలు / సుజాతనగర్ : భద్రాద్రి కొత్తగూడెం 22వ డివిజన్ యొక్క 245 వ బూతు నందు గల ఓటర్ల నివాసాలకి BLO గారితో కలిసి సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రకీయలో పాల్గొన్న * BRS పార్టీ యొక్క 245వ బూత్ *BLA సిరికొండ రాజు ఈ సందర్భంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం లు పంచుతు ఈ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తెలియజేసి ఓటు యొక్క ప్రాముఖ్యతను ఇంటింటా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరి ఓటు వివరాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ వారి వివరాలు ఆన్లైన్ చేయడం లో BLO ki తన వంతు పాత్ర అందిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలియచేసారు ఈ కార్యక్రమం లో సుజాత నగర్ BRS పార్టీ కార్యకర్తలు గాజుల కృష్ణ అలవాలా కార్తీక్ సాదిక్ ఇర్ఫాన్ పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ