Wednesday, 04 November 2026 09:55:18 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

మండల స్థాయి పాఠశాలల క్రీడలను ప్రారంభించిన సీఐ శ్రీలక్ష్మి

Date : 25 August 2025 08:02 PM Views : 811

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి పాఠశాలల క్రీడలను సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ప్రారంభించారు. మండల స్థాయి క్రీడలలో కబడ్డీ, కోకో, వాలీబాల్ ఆటలను ఈరోజు రేపు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ బాదావత్ రవి జూలూరుపాడు మండల విద్యశాఖ అధికారి బి జుంకీలాల్ పాపకొల్లు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ కే మీరా సాహెబ్ పాల్గొనడం జరిగిందియి.ఈ క్రీడల గురించి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రీడలు స్నేహపూరిత వాతావరణంలో జరగటం చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఆటలు ఆనందాన్ని స్థాయి ఆటలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆటలు జాతీయ భావాన్ని పెంపొందిస్తాయి జాతీయ భావాన్ని పెంపొందిస్తాయని దేశ సమైక్యతగా ఉపయోగపడతాయని శారీరిక మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి ఈ ఆటలో ప్రతిరోజు చదువుతోపాటు ఆటలు కూడా ఆడటం వల్ల మంచి ఆరోగ్యాన్ని మానసిక ఉల్లాసంతో ప్రతి విద్యార్థి చురుకుగా తరగతి గదిలో యాక్టివ్ గా ఉంటారని తెలియపరిచినారు.ఎస్ఐ రవి మాట్లాడుతూ ఈ ఆటల వల్ల దేశభక్తి ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాల విద్యార్థుల మధ్య మంచి స్నేహం పరిచయాలు ఏర్పడతాయి శారీరిక దృఢత్వం ఏర్పడుతుంది చదువుతోపాటు ఆటోలో కూడా రానిస్తే జీవితంలో ఏదో ఒక ఉద్యోగం సాధిస్తారని మీరందరూ బాగా చదువుకొని చదువుతోపాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ మీ జీవితంలో ముందుకు సహకారాన్ని తెలియపరిచినారు మండల విద్యాశాఖ అధికారి మీ జుంకీలాల్ కూడా మాట్లాడుతూ మన మండలంలోని ఎనిమిది పాఠశాల నుంచి సుమారుగా 400 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగినది ఇదంతా ఒక పండగ వాతావరణం లో జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉన్నది తెలియపరిచిన ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీ లక్ష్మీనరసయ్య కన్వీనర్ గా వ్యవహరించారు ఈ పాఠశాల పిడి మరియు వివిధ పాఠశాల నుంచి పీడీలు సిహెచ్ యుగంధర్,డి సురేఖ, భానోత్ నాగమణి,ఎల్లంకి సావిత్రి,ఆర్ కనకమ్మ, గుగులోత్ నాగేశ్వరరావు,న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రామిశెట్టి శ్రీనివాసరావు, నిమ్మగడ్డ ఉమా, సురపనేని శాంత కుమారి, నండ్రు గురుమూర్తి, గుడిపూడి వెంకటేశ్వర, గార్లపాటి వెంకట ప్రసాద్, ఉమామహేశ్వరి మేడం లలితా, సునీత గోడ కృష్ణ, శకుంతల, తలుపు రెడ్డి ప్రతాపరెడ్డి, గుండా నాగ రమేష్, అందరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ క్రీడలను విజయవంతం గావించుటలో భాగస్వాములైన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :