Thursday, 17 September 2026 08:42:26 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

పరిశుభ్రత పచ్చదనం ఆధారంగా పాఠశాలకు రేటింగ్, ఎం ఈ ఓ జుంకీలాల్

Date : 30 August 2025 05:04 PM Views : 520

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 30 తెలుగు వెలుగు ) : జూలూరుపాడు మండలం పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు( SHVR)స్వచ్ఛ్ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్'. ఇది విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడిన ఒక దేశవ్యాప్త కార్యక్రమం. దీని లక్ష్యం ప్రతి పాఠశాలను పరిశుభ్రత, పచ్చదనం, మరియు పర్యావరణ స్పృహ విషయంలో ఆదర్శంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో జూలూరుపాడు మండల విద్యాశాఖ అధికారి జుంకీలాల్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలను శుభ్రత, పర్యావరణం మరియు పచ్చదనం వైపు మలచడం ఉపాధ్యాయులందరి బాధ్యత. ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించడం, వ్యర్థాలను వర్గీకరించి తడి పొడి చెత్తను డస్ట్ బిన్ ల ద్వారా వేరు చేయడం అవసరమని. విద్యార్థులు పచ్చదనం వైపు అడుగేయడం ద్వారా సమాజ మార్పును కాంక్షించడం అవసరమని మరియు SHVR యాప్ ద్వారా ప్రధానోపాధ్యాయులు అందరూ తమ పాఠశాల యొక్క పరిశుభ్రత మరియు పచ్చదనంకు సంబంధించిన 60 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వాటికి సంబంధించిన నోట్ క్యాంప్ ఫొటోస్ ను యాప్ లో అప్లోడ్ చేయాలని దీని ద్వారా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో జరిగే స్వచ్ఛత పోటీలలో పాఠశాల రేటింగ్ ద్వారా ముందు వరుసలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ఎం ఓ జుంకీలాల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సంజీవ, మీరా సాహెబ్, టి లక్ష్మీనరసయ్య వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు,RP దేవేందర్ పాల్గొనడం జరిగినది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :