తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి మండలంలోని పెనగడప అంబేడ్కర్ నగర్ వద్ద రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటోను టిప్పర్ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తాళ్లూరి శేషగిరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. బొగ్గు టిప్పర్ల అతివేగం వల్ల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ