తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆళ్లపల్లి మండలంలో కాంట్రాక్టర్ మాజీ ఉపసర్పంచ్ వద్ద నుండి 15 వేలు రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీఈవో శ్రీనివాస్, మర్కోడు పంచాయతీ సెక్రెటరీ నాగరాజులు. మర్కోడు పంచాయితీ మాజీ ఉప సర్పంచ్ కమల చేసిన కాంట్రాక్టు రోడ్డు పనులకు పర్సంటేజిగా లంచం తీసుకుంటున్న అధికారులు. ఉపసర్పంచి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ డి.ఎస్.పి రమేష్.
Admin
తెలుగు వెలుగు టీవీ