Wednesday, 04 November 2026 02:34:10 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

సీనియర్ నాయకుల సలహాలు సూచనలు పాటిస్తూ గ్రామ పంచాయితీ సమస్యలను పరిష్కరిస్తాం.

Date : 22 December 2025 07:06 PM Views : 510

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జులురుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామపంచాయతీ కి అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సంఘం లక్ష్మి కుమారిని పంచాయతీ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీలలో కొత్తగా నియమితులైన సర్పంచుల ప్రమాణ స్వీకారం లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన నరసాపురం పంచాయతీ సర్పంచ్ సంగం లక్ష్మీ కుమారి ప్రమాణ స్వీకారం చేశారు. తదుపరి లక్ష్మీ కుమారి మాట్లాడుతూ పంచాయతీ ప్రజలు నన్ను ఆశీర్వదించి సర్పంచుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఎన్నికల వరకే రాజకీయాలు అనంతరం గ్రామ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేద్దాం అని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలను నిస్వార్ధంగా రాజకీయాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదలకు అందించే దానికి ముందు ఉంటానన్నారు అలాగే సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటూ పంచాయతీ సమస్యలను పరిష్కరిస్తూ గ్రామ అభివృద్దికి తోడ్పడతాన ని, గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నిరంగాల్లో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో ఉంచుతానని అన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :