తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించాలనే డిమాండ్‌తో సెప్టెంబరు 1న విద్రోహ దినంగా పాటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ జిల్లా నాయకులు అమరనేని రామారావు, సంఘం వెంకటపుల్లయ్య పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఆదివారం కొత్తగూడెంలో నిరసన ర్యాలీ ఉంటుందని చెప్పారు.
Admin
తెలుగు వెలుగు టీవీ