తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం నవంబర్ 12 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలోని చింతల తండా గ్రామపంచాయతీలో విద్యు త్ షాక్ తో బానోత్ తరుణ్ అనే యువకుడు మరణించాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం తరుణ్ అనే యువకుడు గ్రామపంచాయతీ మల్టిపర్పస్గా పనిచేస్తాడని. ఈరోజు చెట్ల కొమ్మలు నరుకుతున్న క్రమంలో కొమ్మలు లెవెన్ కె.వి తీగలకు తగిలి కరెంట్ షా క్ రావడం వలన అపస్మారక స్థితిలో కి వెళ్ళాడని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ