Saturday, 19 September 2026 08:52:28 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

కొత్తగూడెం లో ఘనంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ జన్మదిన వేడుకలు.

Date : 20 March 2026 07:12 PM Views : 345

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ యువ నాయకులు సోప్పరి క్రాంతి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ నేషనల్ కమిటీ మెంబర్ మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్ జన్మదిన సందర్భంగా బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ దత్త సాయి అనాధ మరియు వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వారికి,కొత్తగూడెం బస్టాండ్,రైల్వే స్టేషన్ మరియు కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అనాధలకు అన్న ప్రసాదాలు వితరణ అందించిన యువ నాయకుడు సోప్పరి క్రాంతి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా తెలంగాణ అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని ముఖ్యంగా బలహీన వర్గాల నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు భారతదేశంలోని అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గానికి ఎంపీగా ఉంటూ తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్న నాయకుడని ఈ సందర్భంగా అన్నారు... ఈ కార్యక్రమంలో రంజిత్ ప్రజాపతి, గొడుగు శ్రీధర్ యాదవ్, మల్లం అంజయ్య, మాచర్ల మహేష్, కృష్ణారెడ్డి, కిరణ్, వేణు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :