Wednesday, 16 September 2026 09:54:57 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (AITUC) కి కృతజ్ఞతలు తెలిపిన PVK5 ఇంక్లైన్ మైనింగ్ స్టాప్.

Date : 29 August 2026 07:12 PM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : RLC తో జరిగిన చర్చల్లో మైనింగ్ స్టాప్ లోకి అధిక ప్రాధాన్యత ఇచ్చి హక్కులు సాధించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కి పివికే5 ఇంక్లైన్ మైనింగ్ స్టాప్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ మైనింగ్ స్టాప్ కు ఓవర్మెన్ ప్రమోషన్, మైనింగ్ స్టాప్ లో MS గా పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు సకాలంలో ఊర్మిళ ప్రమోషన్లు కల్పించేందుకు యజమాన్యం అంగీకరించడం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ పోరాట కృషివల్లేనని తెలియజేశారు. అదేవిధంగా అండర్ గ్రౌండ్ మైనింగ్ స్టాప్ లో మెడికల్ ఇన్వాల్యుయేషన్ అయిన వారికి వారి అర్హతలను పరిశీలించి వారి అర్హతలకు అనుగుణంగా సూటబుల్ జాబ్ కల్పించే విధంగాc చర్యలు తీసుకోవడం ఏఐటియుసి కృషి ఫలితమేనని, 2016-2017 JMET బ్యాచ్ కు బ్యాక్ డేట్లతో ప్రమోషన్ ఇవ్వడం అనేది చరిత్ర లో తొలిసారి అని మైనింగ్ స్టాప్ సమస్యలను సమ్మె నోటీసులు చేర్చి మైనింగ్ స్టాప్ తరఫున నిలబడిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కి మైనింగ్ స్టాప్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని గతంలో కూడా 54 మందికి సర్వీస్ లాస్ ప్రమోషన్ ఇచ్చినప్పుడు మా తరఫున నిలబడి మాకు న్యాయం చేసిన చరిత్ర సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఉంది అని మా హక్కుల కోసం మేం పోరాటం చేస్తున్న సమయంలో గాని మీ నిరాహార దీక్ష చేసిన సమయంలో గాని ఏఐటియుసి అండగా నిలబడింది అనే విషయాన్ని వారు గుర్తు చేసుకుని భవిష్యత్తులో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కి అండగా నిలబడతామని తెలియజేశారు, ఈ సందర్భంగా గతంలో మైనింగ్ స్టాప్ తరఫున నల్ల బ్యాడ్జీలతో నిరసన గని మేనేజర్ కి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కి మైనింగ్ షాప్ తరఫున వినతి పత్రాలు ఇచ్చి పోరాటంలో ముందు నిలిచిన AITUC హెడ్ ఓవర్మెన్ అనిల్ గారిని శలువతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ సాయి పవన్, ఎద్దు అనిల్, చందులాల్, మురళీకృష్ణ, ధీరజ్, గోవర్ధన్, గడప రాజయ్య AITUC పీవీకే 5ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ భూక్య రమేష్ సేఫ్టీ కమిటీ సభ్యులు రామచందర్ సొసైటీ సభ్యులు ఈర్ప కృష్ణ, వెంకట్ సురేందర్ రెడ్డి రామచందర్, నాగేంద్ర హరికృష్ణ శ్రీనివాస్ రెడ్డి రామారావు కృష్ణ పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :