Friday, 18 September 2026 12:57:44 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

సీలింగ్ భూమి ని పట్టాలు ఎలా చేశారు, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన గిరిజన నాయకుడు బచ్చల లక్ష్మయ్య

Date : 09 May 2025 07:28 PM Views : 867

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 9 తెలుగు వెలుగు ), గిరిజన ప్రాంతమైన జూలూరుపాడు మండల గుండెపుడి రెవెన్యూ పరిధిలోని, సీలింగ్ భూమి ని అక్రమ మట్టి తోలకాలు మరియు కంకర మిల్లు నిర్మాణం జరుగుతుందని గిరిజన చట్టాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ పట్టాలను కొందరు పొందారని అట్టి అక్రమ పట్టా భూమిలో మైనింగ్ అనుమతులు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల నాటి గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి అక్రమార్కులు పర్యావరణాన్ని, వన్యప్రాణులను, అడవి సంపదను ధ్వంసం చేస్తున్నారని ప్రభుత్వ గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి అక్రమార్కులు రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా దర్జాగా వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారని మట్టి మాఫీ ఆగడాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నాయని గుండెపుడి రెవిన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి ని గతంలో జూలూరుపాడు మండలంలో పనిచేసిన తాసిల్దార్ ఒకరు కాసులకు కక్కుర్తి పడి కొందరు వ్యక్తులకు అక్రమ పట్టాలు చేశారని ఈ విషయమై రెవెన్యూ రికార్డులను పరిశీలించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని కొండలు గుట్టలు అక్రమంగా తవ్వుతున్న అక్రమార్కుల నుండి కాపాడాలని, అట్టి భూమిపై అక్రమంగా సొమ్ము చేసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసినట్లు గిరిజన సంఘం నాయకులు, గ్రామీణ పేదల సంఘం ఆదివాసి నాయకులు బచ్చల లక్ష్మయ్య తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :