తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 30 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల పరిధిలోని గుండెపుడి సబ్ సెంటర్ పరిధిలోని వినోబా నగర్ గ్రామము మరియు వెంగనపాలెం గ్రామంలో 100days TB క్యాంపెయిన్ నిక్షేయ్ shivir TB ముక్తభారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీబీ వ్యాధి లక్షణాలు TB ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే విధానం. TB వ్యాధి నిర్ధారణ TB మందులు వాడే విధానం గురించి అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా Dr వెంకటేశ్వర్లు మెడికల్ ఆఫీసర్CHO రామకృష్ణ హెల్త్ సూపర్వైజర్ రత్నకుమార్ TB సూపర్వైజర్ రఫెల్ ANMs మరియు ఆశలు పాల్గొనడం జరిగింది.
Admin
తెలుగు వెలుగు టీవీ