తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం డిసెంబర్ 31 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలను బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రముఖ న్యాయవాది యెర్రా కామేష్ తెలిపారు.రానున్న నూతన సంవత్సరంలో పోలీస్, రెవెన్యూ,మీడియా ప్రతినిధులు, జిల్లా అధికారులు,కార్మికులు,కర్షకులు,రైతులు,మహిళలు, యువతీయువకులు,విద్యార్థులు వారువారు ఎంచుకున్న రంగాల్లో ఎలాంటి ఒడిదుడుకులు,ఆటంకాలు ఎదురుకాకుండా దిగ్విజయంగా ముందుకు సాగాలని మనసారా ఆకాంక్షించారు.గడిచిన ఏడాది చేదు,తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రెట్టించిన ఉత్సాహంతో నూతన ఏడాదిని ప్రారంభించాలని ఆకాంక్షించారు
Admin
తెలుగు వెలుగు టీవీ